W.G: పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 26 APSSDC ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడు గోడపత్రికను ఆవిష్కరించారు. పాలకొల్లు యువత ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. దాదాపు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1500 పైగా కొలువులు కల్పిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 26న మెగా జాబ్ మేళా


