హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగర పాలక సంస్థలో మొదలైన ఓటర్ల గుర్తింపు

GNTR: ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165) ప్రకారం నగర పాలక సంస్థ పరిధిలోని 57 డివిజన్లలో వార్డుల వారీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 23 నుంచి అక్టోబరు 1 వరకు ఈ సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.