HYD: హైదరాబాద్‌లో Syneos Health కొత్త Global Life Sciences & Technology Centreను ప్రారంభించింది. 1.37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఆసియాలో సంస్థకు అతిపెద్దది, ప్రపంచవ్యాప్తంగా మూడోది. క్లినికల్ డెవలప్‌మెంట్, బయోఫార్మా, AI, డేటా, టెక్నాలజీ సేవలకు ఇది కీలకంగా మారనుంది. మంత్రి శ్రీధర్ బాబు విస్తరణను స్వాగతించారు.
తెలంగాణ
హైదరాబాద్‌లో Syneos Health కేంద్రం


