AKP: తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. నక్కపల్లిలో 25 మంది సభ్యులతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగిందన్నారు. తాండవ రిజర్వాయర్, కాజ్‌వేల పరిస్థితులను అధికారులు పరిశీలించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అప్రమత్తంగా పోలీస్ యంత్రాంగం


