PLD: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్‌లో నిర్వహించిన క్లస్టర్, యూనిట్, వార్డు ఇన్‌ఛార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తూ.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి'


