HNK: పరకాల పట్టణంలో కొనసాగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏసీపీ సతీశ్‌బాబు బుధవారం పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులు, ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలను నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ ఛైర్మన్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
నిమజ్జన తీరును పరిశీలించిన ACP సతీశ్‌బాబు


