హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మద్యం దుకాణాలు బంద్

SRD: జిల్లా పరిధిలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు, CS-2 క్యాంటీన్లను తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సెప్టెంబర్ 25 ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.