హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేతపై ఎమ్మెల్యే పరోక్ష వ్యాఖ్యలు..!

W.G: తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం TDP నేత బాజ్జీని ఉద్దేశించి జట్లపాలెంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ప్రొటోకాల్ కావాలని, అది లేకుండానే కొంతమంది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీలకు ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేయించి గెలిపిస్తామన్నారు.