హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు స్టీల్ ప్లేట్స్ విరాళం

PDPL: పత్తిపాక గ్రామానికి చెందిన సుంకరి సాయికుమార్, మణికుమార్, రామ్ వారి తండ్రి రవీందర్ జ్ఞాపకార్థం బుధవారం 200 స్టీల్ ప్లేట్స్‌ను సర్పంచ్ శ్రావణి, ప్రజా ప్రతినిధుల సమక్షంలో అందజేశారు. గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు వీలుగా ప్లాస్టిక్ ప్లేట్స్ నిషేదించాలని సర్పంచ్ సూచించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ శుభ కార్యాలలో ఈ ప్లేట్స్ వినియోగించుకోవచ్చని తెలిపారు.