హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాస్యం వినయ్ భాస్కర్‌పై కేసు నమోదు

WGL: MGM ఆసుపత్రి సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు మరో 15 మంది BRS నాయకులపై కేసు నమోదైంది. SI శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. BNNS 132, 121, 189, 190, 126, 351 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రికి చికిత్స పోందుతున్నారు.