హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

NRML: కుంటాల మండలంలోని లింబా(కె), లింబా(బి) గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం ప్రారంభించారు. లింబా(కె)లో రూ.10 లక్షల అంగన్‌వాడీ భవనం, హెల్త్ సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు మరో అంగన్‌వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. లింబా(బి)లో రూ.30 లక్షల గోదాం నిర్మాణానికి భూమిపూజ చేశారు.