MNCL: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మధుసూదన్, ఎంఈఓ శైలజ కోరారు. బుధవారం మధ్యాహ్నం వారు లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
'మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలి'


