MDCL: అల్వాల్ తిరుమల ఎన్‌క్లేవ్ కాలనీలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో నిర్వహించిన గణపతి లడ్డూ వేలం రూ.1.57 లక్షలకు చేరడం విశేషమని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన దాతలు, కాలనీ సభ్యులు, పోలీసు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రికార్డు స్థాయిలో గణేష్ లడ్డు వేలం


