హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిట్టపల్లిలో చెత్త సంపద కేంద్రం పరిశీలన

KDP: సిద్ధవటం మండలం పెద్దపల్లి పంచాయతీ మిట్టపల్లి గ్రామంలోని చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. కేంద్రానికి కాంపౌండ్ నిర్మించి షెడ్డును పునరుద్ధరించి త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ప్రజలు, గ్రామ పెద్దలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మనీషా పాల్గొన్నారు.