హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాంకేతికతతో లాభసాటి వ్యవసాయం'

WNP: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత, ప్రత్యామ్నాయ పంటలతో లాభసాటి వ్యవసాయం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. కిసాన్ మేళా-2026లో పాల్గొన్న ఆయన తక్కువ వర్షపాతం నేపథ్యంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులను కోరారు. ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.