HYD: చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమళ్లకు చెందిన కోడూర్ కుమార్‌రెడ్డి (22) చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అనంతరం బుధవారం సొంత గ్రామానికి చేరుకుని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలోనూ జైలు నుంచి పరారైన అతడిని పోలీసులు పట్టుకున్నారు.
తెలంగాణ
జైలు నుంచి పరారైన ఖైదీ ఆత్మహత్య


