హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొలిసారి లడ్డూ వేలం.. భారీ ధర

RR: షాద్‌నగర్‌లోని అమ్మిగో అర్బన్ అపార్ట్‌మెంట్‌లో వినాయక లడ్డూ వేలం పాట ఘనంగా జరిగింది. అపార్ట్‌మెంట్‌లో తొలిసారిగా నిర్వహించిన ఈ వేలంలో లడ్డూను రూ.8.05 లక్షలకు వాసులు దక్కించుకున్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని విజేతలు ఆకాంక్షించారు.