MBNR: జూరాల ఆయకట్టు పంటలను కాపాడాలని కోరుతూ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలోని బృందం కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కలిసింది. స్పందించిన కర్ణాటక ప్రభుత్వం విడతల వారీగా 3 టీఎంసీల నీటిని విడుదలకు అంగీకరించింది. మరోవైపు జూరాల ఎడమ కాలువ గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు.
తెలంగాణ
జూరాలకు నీటి విడుదలకు లైన్ క్లియర్


