హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సహకరించిన వారికి టీటీడీ కృతజ్ఞతలు

TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగియడంతో సహకరించిన టీటీడీ అధికారులు, సిబ్బంది, పోలీసులు, విజిలెన్స్‌ సిబ్బంది, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులకు టీటీడీ ఛైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడు డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.