హైదరాబాద్: 28°C
తెలంగాణ

రజక సంఘం నూతన కమిటీ ఎన్నికలు

SDPT: రాయపోలు మండల రజక సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా నియమించారు. అధ్యక్షుడిగా వడ్లకొండ బిక్షపతి, యూత్ అధ్యక్షుడిగా చాకలి రాము, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిహెచ్.కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా పరికిబండ మల్లేశం, కార్యదర్శిగా నవీన్, కోశాధికారిగా పీర్లపల్లి సాయికుమార్, కన్వీనర్‌గా కొట్టాల నర్సింలును నియమించారు. నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి అభినందించారు.