MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వడ్డెర బస్తీ, బండ్లగేరిలో ఏర్పాటు చేసిన గణనాథులను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
గణనాథుడుని దర్శించుకున్న ఏపీ మిథున్ రెడ్డి


