TPT: ఈవీఎం గోడౌన్‌లో పటిష్ట భద్రతతో పాటు 24 గంటల నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి బుధవారం ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించారు. ఈవీఎంలు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం గోడౌన్‌కు 24 గంటల నిఘా: కలెక్టర్


