హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై వైసీపీ నేతల సమావేశం

కడపలో మాజీ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఎస్.బి. అంజాద్ బాషా, కే. సురేష్ బాబు, మాజీ మేయర్ పాకా సురేష్, తదితరులు పాల్గొని ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతంపై చర్చించారు. ప్రతి డివిజన్‌లో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు.