హైదరాబాద్: 28°C
తెలంగాణ

థర్మాకోల్ గుడిలో గణనాథుడు

SDPT: గజ్వేల్‌లో థర్మాకోల్‌తో రామకోటి రామరాజు రూపొందించిన వినాయక ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తొమ్మిది రోజుల పూజల అనంతరం బుధవారం గణనాథుడిని ఘనంగా ఊరేగించి నిమజ్జనం చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.