హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీసర్వేలో పొరపాట్లు జరగొద్దు: జేసీ

TPT: జిల్లాలో రీసర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు అధికారులను ఆదేశించారు. వీఆర్వోలు, విలేజ్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో విధులకు హాజరుకావాలని సూచించారు. పాస్‌పుస్తకాల పంపిణీ, పీజీఆర్‌ఎస్ అర్జీలు, మ్యుటేషన్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.