అన్నమయ్య: కోడిగుడ్లు, చిక్కీల వ్యవహారంపై జిల్లా డీఈవోపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని యూఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌పీ డిమాండ్ చేశాయి. రాయచోటిలో నల్ల రిబ్బన్లు, చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన చేపట్టారు. స్వతంత్ర కమిటీతో సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'డీఈవోపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి'


