MDK: పట్టణ ఆర్డీవో రమాదేవి అధ్యక్షతన ఇవాళ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6తో పాటు డిక్లరేషన్ ఫారం సమర్పించడం తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజకీయ పార్టీ నేతలతో సమావేశం


