MDK: జిల్లాలో సబ్సిడీ LPG పొందుతున్న వినియోగదారులు అక్టోబర్ 1 నాటికి e-KYC పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద సూచించారు. ఇప్పటికే చేసిన వారికి ఇది వర్తించదన్నారు. నమోదు కానివారు సిలిండర్ డెలివరీ సమయంలో బయోమెట్రిక్ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. నిబంధనల ప్రకారం లబ్ధి పొందేందుకు ఇది తప్పనిసరని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఎల్‌పీజీ సబ్సిడీదారులకు e-KYC తప్పనిసరి


