హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు: ఏసీపీ

MDCL: ఈ నెల 25న జరిగే గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి పలు సూచనలు చేశారు. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 200 మందికి పైగా సిబ్బందిని బందోబస్తుకు మోహరిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు శోభాయాత్ర ప్రారంభించి, నిర్దేశిత నిమజ్జన ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.