హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఈదురు గాలులతో భారీ వర్షం

GDWL: అలంపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కుడిన భారీ కురిసింది. దింతో పలు వీధుల్లో రోడ్లు బురదమయంగా మారగా వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. ఎల్ నినో ప్రభావంతో కొన్ని రోజులు వర్షాలు లేక సాగుకు దూరమైన రైతులు ఈ వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం పంటలకు ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.