జగిత్యాల జిల్లా రాయికల్‌లోని శ్రీ చెన్నకేశవనాథ ఆలయం (త్రికూటాలయం)లో ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీ.సత్య ప్రసాద్ తెలిపారు. 2026 సంవత్సరానికి 'డిజిటల్ అజెండా మరియు కృత్రిమ మేధస్సుతో పర్యాటక రంగం పునర్‌రూపకల్పన' అనే థీమ్‌ను నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రాయికల్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు


