నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని గుండ్ల చెరువు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా ఓ చిన్నారి భావోద్వేగానికి గురైంది. గణనాథుడిని నిమజ్జనం చేయొద్దంటూ విగ్రహాన్ని గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. వినాయకుడిని ఇంటికి తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులతో పట్టుబట్టి వాగ్వాదానికి దిగిన దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది.
తెలంగాణ
నిమజ్జనం వద్దంటూ చిన్నారి కనీళ్లు(VIDEO)


