BHNG: న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ AILU ఆధ్వర్యంలో భువనగిరి కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు బొల్లపల్లి కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. రూ.25 లక్షల బీమా, రూ.5 లక్షల వైద్య సహాయం, నెలకు రూ.10వెల,స్టైపెండ్ ఇవ్వాలన్నారు
తెలంగాణ
'రూ.10వేల స్టైపెండ్ ఇవ్వాలి'


