హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హోంగార్డ్ కుటుంబానికి పోలీస్ శాఖ ఆర్థిక భరోసా'

భూపాలపల్లి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందిన హోంగార్డ్ గోలి శ్రీనివాస్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. వెల్ఫేర్ ఎక్స్‌గ్రేషియా కింద మంజూరైన రూ.20 వేల చెక్కును ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.