E.G: నల్లజర్లలోని జాతీయ రహదారిపై బ్రిడ్జిపై నిలిచిన వర్షపు నీటి కారణంగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులో పడింది. ఈ ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణికులు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
డివైడర్‌ను ఢీకొన్న కారు


