CTR: జిల్లా టీడీపీ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరితో కలిసి పరిశీలించారు. బుధవారం స్లాబ్ నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులను ప్రారంభించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీడియో కాల్ ద్వారా పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే


