CTR: హంద్రీ-నీవా నీటిని పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు నింపకుండా పక్క గ్రామాలకు తరలిస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఈ నియోజకవర్గంపై కూటమి ప్రభుత్వానికి నిజమైన ప్రేమ లేదన్నారు. రెండున్నరేళ్లుగా అభివృద్ధికి కనీసం రూ.2.50 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. పుంగనూరు ప్రజలకు అన్యాయం చేస్తూ నీటిని కుప్పం తరలిస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
హంద్రీ-నీవా నీటిపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్


