హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు అండగా స్పీకర్ గడ్డం

VKB: ప్రభుత్వ ఆసుపత్రిలో వికలత్వ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. శారీరక లోపాలు ఎవరి ఎదుగుదలకు అడ్డుకాదని, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని అన్నారు. సదరం శిబిరానికి వచ్చే దివ్యాంగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రూ.10 లక్షలతో ఆసుపత్రిలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.