హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం

VKB: ఏబీవీపీ తాండూర్ శాఖ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ ఫ్రీ నేషన్’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై నుమన్ అలీ విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.