HYD: గణేశ్ విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 25న తెలంగాణ హైకోర్టుకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని కోర్టులతో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని సంబంధిత కోర్టులకు కూడా సెలవు వర్తించనుంది. ఈ సెలవుకు బదులుగా డిసెంబరు 5న హైకోర్టులో కోర్టు పని దినంగా ప్రకటించారు.
తెలంగాణ
గణేశ్ నిమజ్జనం.. 25న హైకోర్టుకు సెలవు


