హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

KMR: కామారెడ్డి జిల్లా కోర్టుకు బుధవారం కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. గత BRS ప్రభుత్వ హాయంలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించినందుకు అప్పటి ప్రభుత్వం 15 మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసిందని వారు తెలిపారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ రైతుల పక్షాన తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.