MBNR: పాలమూరు జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ప్రత్యేక నిధుల నుంచి ఈ చెక్కులు అందిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు అశోక్ కుమార్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
జర్నలిస్టు సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ


