BHPL: గోరి కొత్తపల్లి మండలానికి మూడేళ్లు పూర్తికావస్తున్నా ప్రభుత్వ PHC ఏర్పాటు కాలేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వేళల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. తక్షణమే తాత్కాలిక PHC భవనం, అత్యవసర సేవలకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
మూడేళ్లు కావస్తున్న.. పీహెచ్సీ జాడేది?


