హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లలతో సరదాగా ముచ్చటించిన మల్లన్న

VKB: దేశ రాజ్యాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం పరిగి మండలం నస్కల్ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి బెంచ్‌పై కూర్చుని వారితో సరదాగా ముచ్చటించారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న యూనిఫామ్ నాణ్యతను స్వయంగా పరిశీలించారు.