భారత స్టార్ వుషు ప్లేయర్ నావోరెమ్ రోషిబినా దేవి ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్ బౌట్‌లో రోషిబినా దేవి 2-0 తేడాతో ఇండోనేషియాకు చెందిన థానియా కుసుమానింగ్‌త్యాస్‌ను ఓడించింది. దీంతో రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. కాగా, ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి ఇది వరుసగా మూడో పతకం. ఆమె 2018లో బ్రాంజ్, 2023లో సిల్వర్ సాధించింది.
క్రీడలు
ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన రోషిబిన


