MBNR: జడ్చర్లలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ప్రశాంతంగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


