NZB: జిల్లాకు చెందిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తబస్సుమ్ 72వ సీనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్ర మహిళా జట్టుకు ఎంపికైనట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శ్రావణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు AP లోని శ్రీకాళహస్తిలో జరగనున్న 72వ సీనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనుంది.
తెలంగాణ
జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక


