హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా గణేష్ నిమజ్జనం

NRPT: మద్దూరు మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. మహిళలు కోలాటాలు, నృత్యాలతో సందడి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు పాత బస్టాండుకు చేరుకుంటుండగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.