E.G: రాజమహేంద్రవరం 9వ డివిజన్ జయశ్రీ గార్డెన్స్ 4వ వీధిలో పదేళ్లుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. సాయిలక్ష్మి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్, నెతంజా బాయ్స్ హాస్టల్ ప్రాంతంలో రూ. 24 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రెయిన్, కల్వర్టు పనులను బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వర్షంలోనూ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం'


