NZB: రోడ్లపై పశువులను వదిలితే రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తారని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బుధవారం తెలిపారు. నగర రోడ్లపై పెంపుడు కుక్కలు, పశువులు స్వేచ్ఛగా సంచరిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తున్నాయని, ప్రజల ఫిర్యాదుల ద్వారా దృష్టికి వచ్చిందన్నారు. పశువుల యజమానులు తమ జంతువులను రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో వదలకూడదన్నారు.
తెలంగాణ
'రోడ్లపై పశువులు వదిలితే జరిమానా'


